Wednesday, 22 March 2017

మఖ నక్షత్రం వివరములు

మఖ నక్షత్రం  వివరములు
   
నక్షత్రం    మఖ
నక్షత్రాధిపతి    కేతువు
అధిదేవత    పితృదేవతలు
గణము    రాక్షసగణం
జాతి    స్త్రీ
జంతువు    మూషికం
పక్షి    మయూరము
వృక్షము    మర్రి
రత్నం    వైడూర్యం
నాడి    అంత్యనాడి
రాశి    సింహరాశి

శిశు జనన నక్షత్ర పాదదోషాలు
               
1వ పాదం    శిశువుకు,తండ్రికి   
2వ పాదం    మగ-తండ్రికి,ఆడ-తల్లికి   
3వ పాదం    మగ-తండ్రికి,ఆడ-తల్లికి   
4వ పాదం    మంచిది

జన్మతార       
తార నామం                    తారలు                           ఫలం
జన్మతార           అశ్విని, మఖ, మూల                       శరీరశ్రమ
సంపత్తార          భరణి ,పూర్వఫల్గుణి ,పూర్వాషాఢ    ధన లాభం
విపత్తార         కృత్తిక ,ఉత్తరఫల్గుణి ,ఉత్తరాషాఢ    కార్యహాని
క్షేమతార         రోహిణి ,హస్త, శ్రవణం                           క్షేమం
ప్రత్యక్ తార         మృగశిర, చిత్త, ధనిష్ట                     ప్రయత్న భంగం
సాధన తార          ఆర్ద్ర, స్వాతి ,శతభిష                       కార్య సిద్ధి, శుభం
నైధన తార          పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర    బంధనం
మిత్ర తార            పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర    సుఖం
పరమ మిత్ర తార    ఆశ్లేష ,జ్యేష్ట, రేవతి                       సుఖం, లాభం

మఖనక్షత్రము గుణగణాలు
మఖ కేతుగ్రహ నక్షత్రము కనుక ఈ నక్షత్రజాతకునుకి మంత్రోపాసన, వైరాగ్యము, భక్తి షజముగా అలవదతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికము. కెతువు ఆధిపత్యము, రాక్షస గనముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. ప్రతి విషయములో జాగ్రత్త వహిమ్చదము వలన ఇ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్నయము చెయ లేరు. పొదుపు చేసే గుణము ఉంటుంది. జీవితంలో అబధ్రతా భావము అధికము. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము అధికము. ఎవరికీ తలవంచని మనతత్వము వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొటారు. అధికారిగా రాణిస్తారుకాని కింది ఉద్యోగుల నిరసనకు గురి ఔతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పొస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి ఔతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతము భద్రము చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయము నుండి రాత్రి వరకు స్రమిస్తారు కాని నిద్ర లెమిని సహించరు. సహన గుణము తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితము స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి తలచి బాధపదతారు. లోటు లేని జీవితము జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగము, గృహోపయొగము, ఆర్థిక యోగము, విదేశీయాన యోగము కలసి వస్తాయి

No comments:

Post a Comment