భరణి నక్షత్రాధిపతి శుక్రుడIు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారిని ఎంత గొపాగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించ లేరు. వృద్ధాపయములో సుఖజీవనము చేయడనికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. విరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు.ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధరణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది.
భరణి నక్షత్రజాతకుల తారాఫలాలు
తార నామం తారలు ఫలం
జన్మతార
భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢశరీరశ్రమ
సంపత్తార
కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢధనలాభం
విపత్తార
రోహిణి, హస్త, శ్రవణం
కార్యహాని
సంపత్తార
మృగశిర, చిత్త, ధనిష్ట
క్షేమం
ప్రత్యక్ తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
ప్రయత్న భంగం
సాధనతార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
కార్య సిద్ధి, శుభం
నైత్యతార
పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్రబంధనం
మిత్రతార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
సుఖం
అతిమిత్రతార
అశ్విని, మఖ, మూల
సుఖం, లాభం
నక్షత్రం - భరణి
అధిపతి - శుక్రుడు
గణము - మానవ
జాతి - స్త్రీ
వృక్షం - దేవదారు
జంతువు - ఎనుగు
నాడి --మధ్య
పక్షి - కాకి
అధిదేవత - యముడు
రాశి - మేషం
నక్షత్రములలో ఇది రెండవది.
భరణి నక్షత్రము నవాంశ
1 వ పాదము - సింహరాశి.
2 వ పాదము - కన్యారాశి.
3 వ పాదము - తులారాశి.
4 వ పాదము - వృశ్చికరాశి.
భరణి నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలము
సంఖ్యలు
6, 7, 9
మణి
వజ్రము/వజ్రం
వారములు
సోమవారము, బుధవారము, గురువారము
ఫలములు
స్తీసౌఖ్యం/స్తీసౌఖ్యము/స్త్రీసుఖము/స్త్రీసుఖం
భరణి మొదటి పాదం
శారీరకంగా బలవంతులు, పౌరుషవంతులై ఉంటారు. శత్రువులను లొంగదీసుకుంటారు. వేచి చూసే ధోరణిని అనుసరించాలని భావించినా తొందరపాటుతనం అధిగమిస్తుంది. తమలోని లోపాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పంతం పట్టి సాధించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. పెద్దలపట్ల గౌరవం, ఆచార వ్యవహారాలపైనా, నీతి నియమాలపైనా శ్రద్ధాసక్తులు కలిగి మెసలుకుంటారు.
గ్రహ దశలు
పుట్టినప్పటి నుంచి శుక్ర మహాదశ 20 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం
తూర్పుగోదావరి జిల్లాలోని కోలంక గ్రామంలోగల శ్రీ ఉమాసమేత సోమేశ్వరస్వామిని అర్చించాలి.
భరణి రెండో పాదం
కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచనాధోరణి అధికం. అనవసర విషయాలపై ఆసక్తి కూడా అధికమే. అనుకొన్నది పూర్తి చేయాలన్న తలంపు, పంతం ఎక్కువ. దీంతో పలు సందర్భాల్లో మొండితనంతో వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతోపాటు మంచిచెడులపై అవగాహన, నీతినియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు.
గ్రహ దశలు
పుట్టినప్పటి నుంచి శుక్ర మహాదశ (సుమారుగా) 20 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం
వీరు ఇంజరం గ్రామంలో వెలసిన శ్రీ ఉమాసమేత కొప్పేశ్వరస్వామి క్షేత్రంలో అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటే దోషరహితులు కాగలుగుతారు.
భరణి మూడో పాదం
తమ ప్రమేయం ఏమీ లేకుండానే ఫలితం కోరుకోవడం ఈ పాదంలో జన్మించినవారి సహజ లక్షణం. వాస్తవానికి దూరంగా వీరి ఆలోచన సాగుతుంది. అలాగని తెలివితేటల విషయంలో ఎవరికీ తీసిపోరు. పొగడ్తలంటే చాలా ఇష్టపడతారు. బలవంతులు కావడంవల్ల ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ముందుంటారు. తొందరగా కోపం వచ్చినా నిగ్రహశక్తిని కలిగి ఉంటారు. దైవభక్తి వీరిలో అధికం.
గ్రహ దశలు
తొలుత శుక్ర మహాదశ (సుమారుగా) 10 సం, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం
తూర్పుగోదావరి జిల్లాలోని పల్లిపాలెంలో కొలువుదీరిన శ్రీగంగా పార్వతీ సమేత విశ్వేశ్వరస్వామిని అర్చించడం శుభప్రదం.
భరణి నాలుగో పాదం
వాస్తవ పరిస్థితులకన్నా ఊహలు అంటే చాలా ఇష్టం. ఆడంబరాన్ని, పటాటోపాన్ని కోరుకుంటారు. కష్టమైనా, నష్టమైనా తమదే పైచేయిగా ఉండాలని పట్టుబడతారు. చీటికీ మాటికీ కోపాన్ని ప్రదర్శిస్తారు. బతిమాలించుకునే మనస్తత్త్వం. పొగడ్తలను ఆస్వాదిస్తారు. గర్వంతోనూ, కఠినత్వంతోనూ వ్యవహరిస్తారు. పంతంపట్టి పనులు సాధించుకోవడం వీరి లక్షణం.
గ్రహ దశలు
వీరికి శుక్ర మహాదశ (సుమారుగా) 5 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం
ఈ పాదంలో జన్మించినవారు ఉప్పాంగల గ్రామంలోని శ్రీ పార్వతీసమేత రామలింగేశ్వరస్వామిని దర్శించు కొని అర్చించడం మేలు
శుక్రుడు అధిదేవతగా కలిగిన భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులు ఇతరులను ఆకట్టుకునే ఛాయను కలిగి ఉంటారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే ఈ జాతకులు ఎదుటివారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే నోటితో అంత కఠినంగా విమర్శిస్తారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వైఖరిలో మార్చుకోరు. దీనివల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించడానికి ఆటంకాలు ఎదురవుతాయి. అందుచేత ప్రతి నిత్యం భరణీ నక్షత్రములో పుట్టిన జాతకులు మహాలక్ష్మిదేవి పూజించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఇంకా సంవత్సరానికి ఒక్కసారైనా ఇంద్రాణీ హోమం చేయించడం వల్ల మంచి జరుగుతుంది.అలాగే భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులు ధనంపట్ల, స్త్రీల పట్ల మోజు లేనట్లు నటిస్తారు. అలంకరణపై ఆసక్తి చూపే ఈ జాతకులకు భార్య వల్ల అదృష్టం కలిసివస్తుంది. వీరికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ సంతానంపై అధిక ప్రేమను కలిగి వుండే ఈ జాతకులు అనేక మందికి జీవనాభివృద్ధి కలిగిస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్టలు సంపాదించుకుంటారు.ఇకపోతే.. భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9 అనే సంఖ్య అనుకూలిస్తుంది. ఇంకా 9, 18, 27, 36, 45, 54, 63, 72 అనే సంఖ్యలు కూడా శుభఫలితాలనిస్తాయి. అలాగే ఈ జాతకులకు ఎరుపు, తెలుపు రంగులు అదృష్టానిస్తాయి. ఇందులో ఎరుపు రంగు చేతిరుమాలును వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.ఇదేవిధంగా భరణి నక్షత్ర జాతకులకు కుజ గ్రహ ప్రభావం ఉండటంతో మంగళవారం వీరికి కలిసివస్తుంది. బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. అయితే గురువారం మాత్రం ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం మంచిది కాదు
భరణి నక్షత్రం
భరణి నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు మేష రాశిలోని రెండో నక్షత్రమే ‘భరణి నక్షత్రము’. ఈ నక్షత్రం స్త్రీ లక్షణం కలిగి ఉన్నప్పటికీ ఉగ్రతారగా గుర్తింపు పొందింది. శుక్రుడు అధిపతిగా ఉన్నాడు కనుక వీరు రజో గుణంతో భాసిల్లుతారు. ఈ నక్షత్రము 4 పాదాలూ మేష రాశిలోనే ఉన్నాయి.భరణి మొదటి పాదము శారీరకంగా శక్తివంతులై ఉంటారు. ఇదే సమయంలో పౌరుషవంతులుగానూ.. శత్రువులను లొంగదీసుకుంటారు. పంతాలు పట్టింపులు సాధించుకునేందుకు ప్రయత్నిస్తారు. పెద్దలపట్ల గౌరవం, ఆచార వ్యవహారాలపైనా, సాంస్కృతి సాంప్రదాయలపైన, నీతి నియమాలపైనా శ్రద్ధాసక్తులు కలిగి మెసులుకుంటారు. అయితే తమలోని లోపాలు బయటపడకుండా నిరంతరం జాగ్రత్త పడుతుంటారు.మొదటి పాదములో గ్రహ దశలు జన్మించినప్పటి నుంచి శుక్ర మహాదశ ఇరవై సంవత్సరాలు, రవి మహాదశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు ఉంటుంది.భరణి రెండో పాదముభరణి రెండో పాదం యందు పంతం, పట్టుదల అధికంగా కనిపిస్తుంది. అనుకొన్నది పూర్తి చేయాలన్న పట్టుదల ఉంటుంది. అయితే ఈ క్రమంలో పలు సందర్భాల్లో మొండితనంతో వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతోపాటు మంచిచెడులపై అవగాహన, నీతి నియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచనా ధోరణి అధికం. అనవసర విషయాలపై ఆసక్తితో శోధిస్తారు.రెండో పాదములో గ్రహ దశలు జన్మించినప్పటి నుంచి శుక్ర మహాదశ 20 సంవత్సరాల పాటు ఉంటుంది. రవి మహాదశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు ఉంటుంది.భరణి మూడో పాదముభరణి మూడో పాదంలో జన్మించినవారు తమ ప్రమేయం ఏమీ లేకుండానే ఫలితం కోరుకుంటారు. వాస్తవానికి-ఆలోచనకు మధ్య పొంతన ఉండదు. అయితే తెలివితేటల విషయంలో గొప్పవారే. పొగడ్తలంటే ఇష్టపడతారు. శక్తివంతులు కావడంవల్ల ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ముందుంటారు. తొందరగా కోపం వచ్చినా నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు. ఈ పాదంలో జన్మించిన వారికి దైవభక్తి ఎక్కువ.భరణి మూడో పాదంలో గ్రహ దశలు పుట్టినప్పటి నుంచి ముందుగా శుక్ర మహాదశ సుమారుగా పదేళ్లు. రవి మహాదశ ఆరేళ్లు, చంద్ర మహర్దశ పదేళ్లు, కుజ దశ ఏడేళ్లు, రాహు దశ పద్దెనిమిదేళ్లు ఉంటుంది.భరణి నాలుగో పాదముఈ పాదంలో ఊహల ఊయాల ఊగుతారు. మరోవైపు ఆడంబరాన్ని, పటాటోపాన్ని కోరుకుంటారు. పంతంపట్టి పనులు సాధించుకోవడం వీరి లక్షణం. కష్టమైనా, నష్టమైనా తమదే పైచేయిగా ఉండాలని పట్టుబడతారు. తరచూ కోపాన్ని ప్రదర్శిస్తారు. బతిమాలించుకునే మనస్తత్త్వం. పొగడ్తలను ఆస్వాదిస్తారు. గర్వంతోనూ, కఠినత్వంతోనూ వ్యవహరిస్తారు.భరణి నాలుగో పాదంలో గ్రహ దశలు ఈ పాదంలో జన్మించిన వారు శుక్ర మహాదశ ఐదేళ్లు, రవి మహాదశ ఆరేళ్లు, చంద్ర మహర్దశ పదేళ్లు, కుజ దశ ఏడేళ్లు, రాహు దశ పద్దెనిమిదేళ్లు ఉంటుంది.భరణి నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడు. ఈ కారణంగా వీరు అందంగానూ ఆకర్షణీయంగా ఉంటారు. ఇది మానవ గణ నక్షత్రము కనుక లౌక్యం చొరవ ప్రదర్శించే గుణము కూడా ఎక్కువే. ఈ నక్షత్రంలో జన్మించినవారు వేదాంత విషయాలపట్ల, ప్రాచీన సంప్రదాయాలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు.పొగడ్తలంటే గిట్టనివారుగా పైకి కనిపించినా వాటిని బాగా ఆస్వాదిస్తారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి తమ అభిప్రాయాలు మార్చుకుంటుంటారు. ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంతే కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధం కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు. వృద్ధాపయంలో సుఖజీవనం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు.సమాజంలో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యం, విలాసవంతం ఉండే విషయాల్లో ఆసక్తి చూపిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికం. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. అంతేకాదు వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు సలహాదారులుగానూ రాణిస్తారు.ఈ నక్షత్రంలో జన్మించిన వారికి బాల్యం సుఖవంతంగా జరుగుతుంది. 28 నుంచి 32 సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయం గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు ఉంటాయి. ఇక వీరు వృద్ధాప్య దశలో సుఖవంతంగానే ఉంటారు.వీరి తమ వ్యక్తిత్వ తీరువల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించడానికి ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే నిత్యం భరణీ నక్షత్రములో పుట్టిన జాతకులు మహాలక్ష్మిదేవి పూజించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఇంకా సంవత్సరానికి ఒక్కసారైనా ఇంద్రాణీ హోమం చేయించడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9 అనే సంఖ్య అనుకూలిస్తుంది. 9తో పాటు 18, 27, 36, 45, 54, 63, 72 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అలాగే ఈ జాతకులకు ఎరుపు, తెలుపు రంగులు అదృష్టానిస్తాయి. ఇందులో ఎరుపు రంగు చేతి రుమాలును వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.భరణి నక్షత్ర జాతకులకు కుజ గ్రహ ప్రభావం ఉండటంతో వీరికి మంగళవారం కలిసివస్తుంది. బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. అయితే గురువారం మాత్రం ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది

No comments:
Post a Comment