Wednesday, 22 March 2017

పునర్వసు నక్షత్రము గుణాగణాలుసవరించు

పునర్వసు నక్షత్రము గుణాగణాలుసవరించు

ఇది గురు గ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు, అధిదేవత అధితి, పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలొ ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకితో కాల్చడము వంటి అలసత కలిగించె విద్యల అందు ఆసక్తి అధికము. అభిప్రాయాలు, మతలు స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పదిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపదతఅరు. వివాహజీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్ధుబాటు చెసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదె పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాసము ఉంది. ఇవి ఈ నక్షత్రజాతకులకు సాధారాణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపదతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది.సమస్యలను పరిష్కరిమ్చగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది. బాల్యము సుఖవంతముగా జరిగినా తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. నలభై నుండి ఏభై సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయత పడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది.

గురుగ్రహ నక్షత్రమైన పునర్వసు నక్షత్రములో జన్మించిన జాతకులు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తారు. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోని ఈ జాతకులకు బంగారపు ఆభరణాలపై మోజు ఎక్కువగా ఉంటుంది.సొంత పనుల కంటే ఇతరుల పనులను నెరవేర్చగలిగే ఈ జాతకుల, సంసార జీవితంలో మాత్రం బేధాభిప్రాయాలు ఉంటాయి. అయితే సర్దుకోవడం ద్వారా సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు తీసుకోవడం, ఇతరులను నమ్మి మోసపోవడం ఈ జాతకుల నైజం.సమాజంలో ధైర్యం లేనివారుగా ముద్రపడినా, వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. సమస్యలను పరిష్కరించగల వ్యక్తిగా, స్వయం శక్తితో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆయుర్వేద వైద్యం, ఎగుమతి దిగుమతులు వీరికి కలిసివస్తాయి. ఇంకా క్రీడల పట్ల ఆసక్తి, ధనూర్ విద్యల పట్ల శ్రద్ధ వహిస్తారు. అలాగే సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు.ఇకపోతే.. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన జాతకులకు ఐదు అనే సంఖ్య అన్ని విధాలా అనుకూలిస్తుంది. అలాగే పసుపు రంగు వీరికి శుభ ఫలితాలనిస్తుంది. దీంతో పసుపు రంగు చేతి రుమాలును చేతిలో ఉంచుకోవడం లేదా రోజూ ధరించే దుస్తుల్లో కాసింత పసుపు రంగు ఉండేలా చూసుకోవడం మంచిది.ఇంకా పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకు బుధవారం అన్ని విధాల అనుకూలిస్తుంది. గురువారం సామాన్య ఫలితాలనిస్తుంది. కానీ సోమవారం వీరికి కలిసిరాదు అలాగే పునర్వసు నక్షత్రం నాలుగో పాదములో పుట్టిన జాతకులకు సోమవారం శుభ ఫలితాలనిస్తుంది. ఆది, బుధవారాలు కూడా సామాన్య ఫలితాలనిస్తుంది. గురువారం మాత్రం ఈ జాతకులకు అనుకూలించదు.కాగా.. 2, 11, 20, 29, 38, 47, 16, 25, 34, 43, 52, 61, 70 అనే సంఖ్యలు వీరికి కలిసొస్తాయి. 3, 6, 8, 9 అనే సంఖ్యలతో సామాన్య ఫలితాలుంటాయి. కానీ నాలుగు మాత్రం పునర్వసు నాలుగో పాదములో పుట్టిన వారికి అనుకూలించదు. ఇదేవిధంగా తెలుపు, క్రీమ్ రంగు దుస్తులను ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి వంటి శుభఫలితాలు చేకూరుతాయి.

పునర్వసు గురు గ్రహ నక్షత్రం, దేవగణ నక్షత్రం, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు. అధిదేవత అధితి, పురుష జాతి. పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదాలు మిధున రాశిలోనే ఉంటాయి. నాలుగవ పాదము కర్కాటక రాశిలో ఉంటాయి.

పునర్వసు నక్షత్రమున ఏ పాదంలో జన్మించినా దోషమనేది లేదు. ఎక్కువ శాతం శుభకరమనే చెప్పాలి. ఈ నక్షత్రంలో అమ్మాయి జన్మిస్తే.. ఆమె శాంత స్వభావంతో, బంధువులయందు అమితమైన అభిమానం చూపుతుంది. ఓర్పు ఉంటుంది. ధర్మకార్యాలు చేసేదిగా అవుతుంది. క్రమంగా ఆమె ధనవంతురాలు అవుతుంది. ఇక అబ్బాయి జన్మిస్తే సౌందర్యవంతుడు. శ్రమకు ఓర్చుకునేవాడు అయి ఉంటాడు. అయితే అతడు అల్పసంతోషి, తొందర పాటు ప్రవర్తన కలిగి ఉంటాడు.

ఈ నక్షత్ర జాతకులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. సువర్ణం, ఆయుర్వేదం, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు.

పునర్వసు నక్షత్రము గుణాగణాలు

జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

ఇక ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరు. అయితే అత్యవసర సమయంలో ఇతరులను ఆదుకునే తత్వం ఉంటుంది. సొంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడే పనికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ధనుర్విద్య, తుపాకితో కాల్చడం వంటి అలసట కలిగించే విద్యలయందు ఆసక్తి అధికం. అభిప్రాయాలు, మటలు స్పష్టంగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పరిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు.

వివాహ జీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చెప్పిందే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికంగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది.

బాల్యం సుఖవంతంగానే గడుస్తుంది. అయితే క్రమంగా సమస్యల వలయములో చిక్కుకుంటారు. 40 నుండి 70 సంవత్సరాల తరువాత సమస్యల నుంచి బయట పడి సుఖ జీవితం కొనసాగించే అవకాశము ఉంది.

ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలొ ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకితో కాల్చడము వంటి అలసట  కలిగించె విద్యల అందు ఆసక్తి అధికము. అభిప్రాయాలు, మాటలు  స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పదిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడడంలోనే ఆశక్తి అధికం కనబరుస్తారు. వివాహజీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చెసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదె పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది. ఇవి ఈ నక్షత్రజాతకులకు సాధారాణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపదతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది.సమస్యలను పరిష్కరించ గలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది. బాల్యము సుఖవంతముగా జరిగినా తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. నలభై నుండి ఏభై సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయట  పడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది.

పునర్వసు నక్షత్రము-గుణగణాలు, ఫలితాలు పునర్వసు గురు గ్రహ నక్షత్రం, దేవగణ నక్షత్రం, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు. అధిదేవత అధితి, పురుష జాతి. పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదాలు మిధున రాశిలోనే ఉంటాయి. నాలుగవ పాదము కర్కాటక రాశిలో ఉంటాయి.పునర్వసు నక్షత్రమున ఏ పాదంలో జన్మించినా దోషమనేది లేదు. ఎక్కువ శాతం శుభకరమనే చెప్పాలి. ఈ నక్షత్రంలో అమ్మాయి జన్మిస్తే.. ఆమె శాంత స్వభావంతో, బంధువులయందు అమితమైన అభిమానం చూపుతుంది. ఓర్పు ఉంటుంది. ధర్మకార్యాలు చేసేదిగా అవుతుంది. క్రమంగా ఆమె ధనవంతురాలు అవుతుంది. ఇక అబ్బాయి జన్మిస్తే సౌందర్యవంతుడు. శ్రమకు ఓర్చుకునేవాడు అయి ఉంటాడు. అయితే అతడు అల్పసంతోషి, తొందర పాటు ప్రవర్తన కలిగి ఉంటాడు.ఈ నక్షత్ర జాతకులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. సువర్ణం, ఆయుర్వేదం, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు.పునర్వసు నక్షత్రము గుణాగణాలుజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.ఇక ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరు. అయితే అత్యవసర సమయంలో ఇతరులను ఆదుకునే తత్వం ఉంటుంది. సొంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడే పనికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ధనుర్విద్య, తుపాకితో కాల్చడం వంటి అలసట కలిగించే విద్యలయందు ఆసక్తి అధికం. అభిప్రాయాలు, మటలు స్పష్టంగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పరిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు.వివాహ జీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చెప్పిందే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికంగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది.బాల్యం సుఖవంతంగానే గడుస్తుంది. అయితే క్రమంగా సమస్యల వలయములో చిక్కుకుంటారు. 40 నుండి 70 సంవత్సరాల తరువాత సమస్యల నుంచి బయట పడతాడు.

పునర్వసు మొదటి పాదం :- పునర్వసు మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  పునర్వసు నక్షత్ర అధిపతి గురువు. మేషరాసి అధిపతి కుజుడు. పునర్వసు నక్షత్రజాతకులది  దేవగణం.  కనుక వీరికి గురువు, కుజుడు గ్రహప్రభావం ఉంటుంది. సైనిక శిక్షణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. వీరు ధైర్యంగా  మధ్యవర్తిత్వం వహించగలరు. ధర్మాన్ని రక్షణ చేయడానికి  వీరు వెనుకాడరు. భూ సంబంధిత వ్యాపార వృత్తి ఉద్యోగాలు  కూడా  వీరికి అనుకూలిస్తాయి. ఉపాద్యాయ వృ త్తి వీరికి అనుకులిస్తుంది. వైద్యానికి సంబంధించిన వృత్తి  ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరికి బాల్యం సౌఖ్యంగా జరిగి పోతుంది. 15 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. కాలేజ్ చదువులలో కొంత జాప్యం, కొంత మందకొడితనం  జరగవచ్చు. కనుక ప్రయత్నపూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరుగుతుంది. వివాహం కూడా కొంత  జప్యంగా జరుగు తుంది. వీరికి సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు వంటివి వీరికి జీవితకాలం వరకు మేలు చేస్తాయి.  51 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ వరకు సాఫీగా జరిగే జీవితంలో తరువాత కేతుదశ కాలం 7  సంవత్సరాలు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కానీ తరువాత 58 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యవంతమైన జీవితానికి అవకాశం ఇస్తుంది. వృద్ధాప్యం వీరికి సౌఖ్యవంతంగా జరుగుతుంది.

పునర్వసు నక్షత్ర రెండవ  పాదం:- పునర్వసు నక్షత్ర రెండవ  పాదం వృషభరాశిలో ఉంటుంది. వృషభరాశి అధిపతి
శుక్రుడు, పునర్వసు నక్షత్ర అధిపతి గురువు వీరి మీద శుక్రు  గురు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు గురువులుగా లోక పుజితులు ఔతారు. వీరు ధర్మపక్షపాతులుగా ఉంటారు.  వీరు దేవగణానికి చెందిన వారు కనుక ఏ  పని అయినా సౌమ్యతతో సాధిస్తారు. ఉన్నత ఉపాధ్యాయులుగా ,  ఉన్నతోద్యోగులుగా వీరు రాణిస్తారు. బాల్యంలో వీరు సౌఖ్యాలను అనుభవిస్తారు. 10 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా  19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. విద్య లో కొంత మందకొడి తనం నెలకొంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహంలో జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది.  46 సంవత్సరాల తరువాత వచ్చే కేతు దశలో  కొన్ని సమస్యలు  ఎదురైనా 7 సంవత్సరాల అనంతరం 53 సంవత్సరంలో శుక్రదశలో  సౌఖ్యవంతమైన జీవితం ఆరంభం  ఔతుంది. మిగిలిన జీవితం సౌఖ్యవంతంగా  జరిగుతుంది.

  పునర్వసు నక్షత్ర మూడవ పాదం:-  పునర్వసు నక్షత్ర మూడవ పాదం మిధున రాశిలో  ఉంటుంది. మిధున రాశి అధిపతి బుధుడు. పునర్వసు నక్షత్ర గురువు . వీరికి బుధ గురు గ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరు మేధో సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉపాద్యాయులు, ఉన్నతోపాధ్యాయులు , విద్యాసంస్థ అధిపతులుగా వీరు రాణిస్తారు. భూ సంబంధిత  వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి.  బంగారు వస్తువుల మిద వీరికి ఆసక్తి ఉంటుంది. బాల్యం సౌఖ్యంగా ఆరంభం ఔతుంది.  6 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది సౌఖ్యం తగ్గు ముఖం పడుతుంది.  విద్య లో కొంత మందకొడితనం కొనసాగుతుంది. ప్రయత్నా పూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో సకాలంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వివాహం సకాలంలో జరుగుతుంది. 25 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. వీరికి బుధదశ  సాఫీ గా జరుగి పోతుంది. 42 సంవత్సరాల తరువాత ఆరంభం అయ్యే కేతు దశ వలన వచ్చే సమస్యలు 7 సంవత్సరాలు ఎదురైనా తరువాత వచ్చే 49 సంవత్సరాలలో వచ్చే శుక్రదశలో  వీరికి  తిరిగి సౌఖ్యవంతమైన జీవితం మొదలౌతుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

పునర్వసు నక్షత్ర నాలుగవ  పాదం:- పునర్వసు నక్షత్ర నాలుగవ  పాదం కటకరాశిలో ఉంటుంది. కతకంలో చంద్రుడు వర్గోత్తమం పొందుతాడు కనుక వీరికి తల్లి అంటే ప్రేమాభిమానాలు అధికంగా ఉంటాయి. వీరికి  తల్లితో ఉన్న అనుభందం విడదీయలేనిది. ఔషధ రంగం వీరికి చాలా అనుకూలం. ఉపాద్యవృత్తి కూడా వీరికి అనుకూలమే. తెల్లని వస్తువులు, పసుపు వర్ణ వస్తువులతో సంబంధం ఉన్న వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు వీరికి అనుకూలం. బాల్యం సౌఖ్యంతో మొదలైనా 2 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలంలో  సౌఖ్యం కొంత వెనుక పడుతుంది విద్య మందకొడిగా సాగుతుంది. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. విద్యాభ్యాసం పూర్తి  అయిన తరువాత జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశం ఉంది. 38 సంవత్సరాల తరువాత వచ్చే కేతుదశలో ఎదురయ్యే సమస్యలు 7 సంవత్సరాల తరువాత తగ్గి 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యాలను అందిస్తుంది. తరువాత జీవితం సౌఖ్యంగా సాఫీగా జరుగుతుంది.

పునర్వసు నక్షత్రం:

           వృక్షం:  వెదురు

           శ్లోకం :  పునర్వసుషల్తూరా రేల వృక్ష చక్ర కృతిః

                      కృష్ణ వర్ణశ్చ మల్లికాఖవాయసం పుష్యరాగకృతః


ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 24 నుండి 27 వరకు గల నాలుగు శ్లోకములు పునర్వసు నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.


ఫలితం : పైన చెప్పిన విధంగా చేయుట వలన ఈ నక్షత్రం వారికి చక్కని వాక్చాతుర్యం కలుగుతుంది. మరియూ ఉదర సంబందిత, వక్షస్తల సంబందిత వ్యాదుల నుండి ఉపశమనం లభిస్తుంది.

నామ ప్రథమ అక్షరం

పునర్వసు: కే/కో/ హ
ఈ మూడింటికి మిధున రాశి.

పునర్వసు: / హీ/
కర్కాటక రాశి


నక్షత్రం - పునర్వసు
అధిపతి - గురువు
గణము - దేవ
జాతి - పురుష
జంతువు - పులి
వృక్షము - వెదురు
నాడి - అది
పక్షి - హంస
అధిదేవత - అదితి
రాశి - 1,2,3 పాదాములు మిథునం
 4 వ పాదం కర్కాటకం

పునర్వసు నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
శరీరశ్రమ

సంపత్తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
ధన లాభం

విపత్తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
కార్యహాని

సంపత్తార
అశ్విని, మఖ, మూల
క్షేమం

ప్రత్యక్ తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
ప్రయత్న భంగ

సాధన తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
రోహిణి, హస్త, శ్రవణం
బంధనం

మిత్ర తార
మృగశిర, చిత్త, ధనిష్ట
సుఖం

అతిమిత్ర తార
ఆరుద్ర, స్వాతి, శతభిష
సుఖం, లాభం

పునర్వసు నక్షత్రము నవాంశ

1 వ పాదం మేషం
2 వ పాదం. వృషభం
3 వ పాదము - మిధునరాశి.
4 వ పాదము - కర్కాటక రాశి.

అదృష్ట సంఖ్య
2

అదృష్ట వారం
 బుధవారం

అదృష్ట రత్నం
కనకపుష్యరాగం

No comments:

Post a Comment